సిక్స్ ప్యాక్ చేయడానికి రెడీ : మహేష్ బాబు

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు సిక్స్ ప్యాక్ చేయడానికి సిద్ధం అంటున్నాడు. కథ డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్ చేయడానికి రెడీ అంటున్నాడు. గతంలో సిక్స్ ప్యాక్ గురించి అడిగినపుడు కుదరదని చెప్పిన మహేష్ ఇప్పుడు డైరెక్టర్ కచ్చితంగా చేయాలి అన్నప్పుడు, క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తానని అంటున్నాడు. తను నెంబర్ వన్ లాంటివి అసలు పట్టించుకోనని ఒకవేళ అలాంటివి పట్టించుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు చేసే వాడిని కాదని అన్నారు. శ్రీకాంత్ ఈ కథ చెప్పినపుడు గోదావరి యాసలో మాట్లాడాలని చెప్పారు. ఏ యాసలో అయినా కామెడీ చేసేటపుడు బానే ఉంటుంది కానీ ఎమోషనల్ సీన్స్ చేసటపుడు మాత్రం చాలా కష్టం.

Exit mobile version