వర్మ సినిమాకి మొదలైన డబ్బింగ్

26by11

విభిన్న చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ’26/11 ముంబై అటాక్స్’ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ వర్క్స్ ఈ రోజు మొదలయ్యాయి. ఈ సినిమా ముంబైలో జరిగిన అటాక్స్ రియల్ స్టొరీతో తెరకెక్కడడంతో ఈ సినిమా పై అంచనాలున్నాయి. ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ – ఆలంబ్రా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందరూ ఈ సినిమాని వర్మ కంబ్యాక్ మూవీ అంటున్నారు. మనం అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో లేదో చూడాలి మరి.

Exit mobile version