సారోచ్చారు ఆడియో విడుదల


మాస్ మహారాజ రవితేజ “సారోచ్చారు” చిత్ర ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రవితేజ సరసన కాజల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ నటించారు.

పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల అవ్వడానికి సిద్దమయ్యింది. ఈ చిత్ర ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు.
ఈ చిత్ర ప్రోమో సాంగ్స్ మీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version