ప్రత్యేక క్లబ్ లో బోయపాటి శ్రీను

దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేక క్లబ్ లో చేరాడు. ఏంటని ఆశ్చర్య పోకండి టాలివుడ్ లో ల్యాండ్ రోవర్ సొంతం చేసుకున్న వారిలో బోయపాటి శ్రీను చేరారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ దర్శకుడు ల్యాండ్ రోవర్ ని కొనుగోలు చేశారు ఇప్పటి వరకు పరిశ్రమలో రాజమౌళి,నాగచైతన్య,మహేష్ బాబు, ఎన్టీయార్, చరణ్, మోహన్ నబాబు మరియు ఇంకొంత మంది ల్యాండ్ రోవర్ కొనుగోలు చేశారు. ఈ దర్శకుడు “దము” చిత్రం మీద ధీమాగా ఉన్నారు దీనితో పాటు మహేష్ బాబు చిత్రానికి కథను సిద్దం చేసుకుంటున్నారు. మహేష్ బాబు తో ఈయన చెయ్యబోతున్న చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించబోతున్నారు.

Exit mobile version