నాయన తార మరియు త్రిషల మధ్య యుద్ధం నడుస్తుంది. కోలివుడ్ లో ప్రస్తుత ఉన్న తాజా సమాచారం ప్రకారం వీరు ఇరువురి మధ్య వృత్తి పరమయిన యుద్ధం నడుస్తుంది. ప్రభు దేవా తో విడిపోయాక నయన తార తిరిగి నటించడం మొదలు పెట్టాక దక్షణాది లో అవకాశాలు వెల్లువెత్తాయి. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కథానాయికగా పిలువబడుతుంది. ఇదిలా ఉండగా త్రిష పుట్టిన రోజుని ప్రభు దేవా తో గడపటం ఆ విషయాన్నీ ట్విట్టర్ లో ప్రకటించటం ఈ యుద్ద్దనికి ఆజ్యం పోసినట్టయ్యింది.. ప్రస్తుతం నయనతార గోపీచంద్ చిత్రం మరియు నాగార్జున దశరథ్ ల చిత్రం చేస్తున్నారు. వీరు ఇరువురి మధ్య ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి .