మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు


మహేష్ బాబు,వెంకటేష్ మరియు సమంత లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది గత పది రోజులుగా కుట్రాలం లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తరువాత రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకోబోతుంది ఈ చిత్రానికి శ్రీకాంత్ అద్దాల దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ చిత్రానికి మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు. కే వి గుహన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిల ఉండగా మహేష్ బాబు మరో మైలు రాయిని చేరుకున్నారు ట్విట్టర్ అతి తక్కువ సమయం లో మూడు లక్షల మంది ఫాలోయర్స్ ని సంపాదించుకున్నారు.

Exit mobile version