మన దేశంలో ఉన్న హీరోలలో బాగా అందమైన హీరోలలో ప్రిన్సు మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు అందమైన చూపుల వెనుక రహస్యం తెలుసుకోవాలని ఉందా? ఎవరికీ మాత్రం ఉండదు! ఎప్పుడు సంతోషంగా ఉండటమే. అవును మీరు విన్నది నిజమే. తన అందం వెనుక రహస్యం అంటున్నాడు మహేష్. కోపం మరియు నిరాశ నా మీద ప్రభావం పడకుండా చూసుకుంటాను. మీరు నవ్వుతూ సంతోషంగా ఉంటే అదే మీ మోహంలో కనిపిస్తుంది అంటున్నాడు. మీరు కూడా మీరు కూడా అన్దోలనలని పక్కన పెట్టి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి.