అర్మాని కొత్త ముఖం ఏమి జాక్సన్

ప్రస్తుతం బాలివుడ్ లో ఏమి జాక్సన్ హాట్ ప్రాపర్టీ గా మారారు జియోర్జియో అర్మని ప్రపంచ ప్రముఖ ఫాషన్ లేబల్స్ లో నూతన ముఖంగా ఎంపిక అయ్యారు. భారత దేశం తరుపున ఈ భామ అప్పుడే ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు. ఏమి జాక్సన్ ప్రస్తుతం క్వాన్ టాలెంట్ ఏజెన్సి తరుపున చేత్శునారు ఈ సంస్థే మహేష్ బాబు,జెనిలియా,శ్రుతి హసన్,రన్బీర్ కపూర్ అంటి ప్రముఖుల డేట్స్ ని చూసుకుంటున్నారు. ఏమి జాక్సన్ మొదట తమిళ చిత్రం “మద్రాసి పట్టినం ” చిత్రం తో తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం బాలివుడ్ లో ఏ మాయ చేసావే రీమేక్ “ఏక దీవన థా” చిత్రం లో ప్రతీక్ బబ్బర్ సరసన నటించారు. రామ్ చరణ్ మరియు సమంతలు ప్రధాన పాత్రలలో వస్తున్న ” ఎవడు” చిత్రం లో కూడా ఒక పాత్ర చేస్తుంది. మద్రాసి పట్టినం దర్శకుడు ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న “తాండవం” చిత్రం లో కూడా ఒక పాత్ర్హ చేస్తున్నారు.

Exit mobile version