ప్రముఖ హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు - పోకిరి సినిమాలో మహేష్ బాబు

 
<< Previous Next >>
 

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో మరో సుప్రసిద్ధ దర్శకుడు పూరి జగన్నాధ్. పోకిరి సినిమాలో ఇంట్రడక్షన్ సన్నివేశం మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సదేహం లేదు. ఈ సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్ ఎంటర్టైన్ చేస్తూ ముందు వరుసలో ఉండే ప్రేక్షకులతో ఈలలు, చప్పట్లు కొట్టించింది.

పోకిరి సినిమాలో మహేష్ బాబు

<< Previous Next >>
Bookmark and Share
  
Note: Please respect others opinions. Do not post comments abusing a person, gender, caste, and culture. Your IP will be banned if you continue to do so. We request the users to co-operate with us in maintaining decorum of the website. Users can flag the comments too and such comments will be deleted.